Thursday, December 26, 2024

శ్రీశైలంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

కర్నూలు: శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి పూజలు చేసి మొక్కులు సమర్పించుకుంటున్నారు. కాగా, భ్రమరాంబ మళ్లికార్జున స్వామి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది.

Huge Devotees visit Srisailam Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News