Friday, September 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం అధిక సంఖ్య శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, సోమవారం శ్రీవారిని 66,077 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 29,193 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News