Tuesday, April 1, 2025

యాదాద్రిలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు యాదాద్రి ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి చూస్తున్నారు.

స్వామివారి ఉచిత దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News