Monday, December 23, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

కాగా, ఆదివారం శ్రీవారిని 74,873 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుకున్నారు. నిన్న 27,997 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్ల  వచ్చినట్టు టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News