Thursday, April 3, 2025

అమెజాన్ ఫైర్ టీవీ పై భారీ తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెజాన్ ప్రైమ్ డేలో ఫైర్ టీవీ స్టిక్స్‌పై 55 శాతం తగ్గింపు పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ డీల్ జులై 15, 16 తేదీల్లో ఉంటుంది. ఫైర్ టీవీతో మీ టీవీని కొత్త స్మార్ట్ టీవీ అనుభవానికి అప్‌గ్రేడ్ చేయండి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా మొదలైన వాటితో సహా 12,000 కి పైగా యాప్‌లలో ఇప్పుడు ఫైర్ టీవీ కస్టమర్‌లు మిలియన్ కంటే ఎక్కువ సినిమాలు, టీవీ షో ఎపిసోడ్‌లను వీక్షించగలరని అమెజాన్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News