Monday, January 6, 2025

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా మోటోరోలా ఎడ్జ్ 50 నియో పేరిట స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 20,000 లేదా అంతకంటే తక్కువ ధరకు సూపర్‌ఫాస్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ మీకు సరైనది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ డిస్కౌంట్, ఫీచర్స్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

ఆఫర్

ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ పై 30 శాతం తగ్గింపు తర్వాత రూ. 20999కి లభిస్తోంది. అయితే, దీనిపై రూ. 1000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఫోన్ ధర రూ. 19999కి అవుతుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.19750 తగ్గింపు లభిస్తుంది.

ఫీచర్లు

మోటోరోలా ఎడ్జ్ 50 నియో స్మార్ట్ ఫోన్ 2670 x 1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.4 అంగుళాల సూపర్ హెచ్‌డి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ అమర్చారు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌లో వస్తోంది. ఇక ఫోటోగ్రఫీ గురుంచి మాట్లాడితే.. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13, 10 MP కెమెరాలు అందించారు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం.. ఫోన్‌లో 32 ఎంపీ కెమెరా సెటప్ ఉంది. బ్యాటరీ గురుంచి చెప్పాలంటే.. ఈ ఫోన్ 4310 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ఒకసారి ఛార్జ్ చేస్తే 12 నుండి 13 గంటల వరకు ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 50 నియో నాలుగు రంగులలో మార్కెట్లో లభిస్తోంది. కాగా,ఈ ఫోన్ 2జీ, 3జీ, 4జీ, 5జీ అన్ని నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News