Monday, December 23, 2024

బెంగళూరు విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అక్రమంగా తరలిస్తున్నడ్రగ్స్ ను పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో పెద్దమొత్తంలో పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 20 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. 686 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను పొట్టలో పెట్టి దాచి తరలిస్తున్న గినియా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శస్త్ర చికిత్స చేసి వైద్యులు పొట్ట నుంచి డ్రగ్స్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News