- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. వంద గ్రాముల ఎండిఎంఎ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు. పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విద్యార్థి అమ్ముతున్నారు. పోలీసులు ఇద్దరు అదుపులోకి తీసుకొని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడి వరకు డ్రగ్స్ ఎలా వచ్చాయి… ఎవరెవరికి అమ్ముతున్నారన్నదానిపై విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -