Saturday, December 21, 2024

శ్రీశైలం పవర్ హౌస్ లో భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో ఏడో నంబర్‌ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ పేలుడు సంభవించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. రెండు ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. రెండు ప్రాజెక్టులలో ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News