Sunday, December 22, 2024

హైదరాబాద్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న పహల్ ఫుడ్(ప్రై.లి.) ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బిస్కట్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాద స్థలికి డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కానీ, ప్రాణ నష్టంగానీ జరిగినట్లు సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News