Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపుర్ ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మణిపుర్ సిఎం బీరెన్ సింగ్ అధికార నివాసం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సిఎం నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే సిఎం కాన్వాయ్ పై కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News