Wednesday, January 22, 2025

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి..

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఎగువన కురుస్తున్న కుండపోత వానలతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 1,86,200 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 84,269 క్యూసెక్కుల వరద నీటిని బయటకి వదులుతున్నారు. కాగా, కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 688.22 అడుగులుగా కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News