Monday, December 23, 2024

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎగువన కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతోంది. బుధవారం ప్రాజెక్టులోకి 46 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

నిజాం సాగర్ జలాశయం పూర్తిస్తాయి నీటిమట్టం 1405 అడుగుల కాగా, ప్రస్తుత నీటిమట్టం 1404.5 అడుగులు ఉంది. ఇక, నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News