Wednesday, January 22, 2025

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

Huge flood water inflow to Jurala Project

జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.10 మీటర్లుగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి సమార్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత 8.63 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.

Huge flood water inflow to Jurala Project

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News