Tuesday, January 21, 2025

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలు, కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. విద్యార్థి జేఏసీ నాయకులు, ఇతర పార్టీ నేతలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ నుంచి కొడంగల్ ఎమ్మెల్యే అనుచరులు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు దగ్గర పుడుతున్న వేళ నేతల పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News