Monday, January 20, 2025

హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు

- Advertisement -
- Advertisement -

Huge sums of money in HDFC client accounts

వికారాబాద్: హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమయ్యాయి. వ్యాపారి వెంకట్ రెడ్డి అకౌంట్లలో రూ.18.52 కోట్లు జమయ్యాయి. దీంతో వెంకట్ రెడ్డి బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిన్న తమిళనాడులో పలువురు ఖాతాల్లో భారీగా డబ్బులు జమయ్యాయి. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. డబ్బు జమ అయిన ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కొత్త సాఫ్ట్‌వేర్ వేసే క్రమంలో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News