Sunday, April 27, 2025

ఉప్పల్ వన్డే: శతకం బాదిన శుభ్‌మ‌న్ గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. కివీస్ తో తొలి వన్డేలో శుబ్ మన్ గిల్ సెంచరీ బాదాడు. 87 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రోహిత్( 34), విరాట్ కోహ్లీ(08), ఇషాన్(5), సూర్యకుమార్ యాదవ్(31) పెద్దగా రాణించలేక పోయిన గిల్ భారత్ ఇన్నింగ్స్ ను ఏకధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 31.3 ఓవర్లతో191/4గా ఉంది. గిల్ కు తోడుగా హార్దిక్ పాండ్య 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News