Monday, December 23, 2024

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

Software employee killed in road accident

కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం దోమకొండ పెట్రోల్‌ పంపు సమీపంలో ప్రమాదవశాత్తు ఓ డీసీఎం వ్యాన్‌, మోటర్ సైకిళ్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యభర్తలు రమేశ్‌ (46), సరస్వతి(38)  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Husband and Wife died in Road Accident in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News