Monday, December 23, 2024

భార్య, ప్రియుడిపై హత్యాయత్నం… భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నారాయణగూడ పరిధిలో ఇద్దరు హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. భార్య, ప్రియుడు, కుమారుడిపై హత్యాయత్నం కేసులో నాగుల సాయిని అరెస్టు చేశారు. నిందితుడు నాగుల సాయి ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అదే రోజు బాలుడు విష్ణు మృతి చెందాడు. రెండో రోజుల క్రితం నాగరాజు దుర్మరణం చెందాడు. గాంధీ ఆస్పత్రిలో భార్య ఆర్తి చికిత్స పొందుతుంది.

ఇది కూడా చదవండి

భార్య, ఆమె ప్రియుడిపై భర్త హత్యాయత్నం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News