Sunday, January 19, 2025

భార్య, ప్రియుడ్ని కత్తితో పొడిచిన భర్త…

- Advertisement -
- Advertisement -

Husband attack on wife and lover

హైదరాబాద్: ఖమ్మం జిల్లా అల్లీపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య, ఆమె ప్రియుడిని భర్త కత్తితో పొడిచాడు. ప్రియుడు నవీన్ దుర్మరణం చెందగా భార్య పరిస్థితి విషమంగా మారింది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News