Thursday, January 23, 2025

భార్య ముక్కు కొరికిన భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ముక్కు భర్త కొరికిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బహ్రెచ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్విన్ పూర్వా గ్రామంలో వివాహ వేడుకకు హరిరామ్- రమావతి అనే దంపతులు హాజరయ్యారు. దంపతులు మధ్య గొడవ జరగడంతో బంధువులు హరిరామ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో రమావతిపై దాడి చేసి క్రమంలో ఆమె ముక్కును భర్త కొరికాడు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News