Thursday, January 23, 2025

అక్రమ సంబంధం.. భార్యను చంపి… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యపై దాడి చేసి అనంతరం జననాంగాలలో కర్రను చొప్పించి హత్య చేశాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలికాలంలో అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రస్తుతం సమాజంలో దంపతుల మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయనే నేపంతోనే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రతీ రోజు దంపతులు గొడవ పడేవారు. గురువారం దంపతుల మధ్య గొడవ రావడంతో ఆమెపై భర్త దాడి చేశాడు. అనంతరం భార్య జననాంగాల్లో కర్రను చొప్పించి చంపేశాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News