Sunday, December 22, 2024

ఆదిలాబాద్ లో భార్యను చంపిన భర్త… నాలుగు నెలల క్రితమే పెళ్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదిలాబాద్ లోని బంగారుగూడలో భార్యను భర్త చంపాడు. భార్యను దీపను భర్త అరుణ్ హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో భర్త మృతి చెందాడు. దీప, అరుణ్‌కు నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు వెల్లడించారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉంటారని పోలీసులు, గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి నూతన దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News