Sunday, January 19, 2025

కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband killed wife in kadapa district

ఒంటిమిట్ట: కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య గొంతు కోసం హత్య చేసిన సంఘటన కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలిని షేక్ రేష్మగా గుర్తించారు. ఏడేళ్ల క్రితం షేక్ రేష్మ, ఇస్మాయిల్ కు వివాహం జరిగింది. కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతుండడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News