Friday, November 15, 2024

భార్యను చంపి.. మూటకట్టి ఇంటి పక్కన పడేశాడు…

- Advertisement -
- Advertisement -

Husband killed wife in Kukatpally

హైదరాబాద్: భార్యను చంపి శవాన్ని మూటగట్టి ఇంటి పక్కన స్థలంలో పడేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలోని కెపిహెచ్‌బిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఎస్ కాలనీలో స్రవంతి, చంద్రశేఖర్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో స్రవంతి తలపై భర్త గట్టిగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పిపడిపోవడంతో గొంతుకు చున్నీ చుట్టి చంపేశాడు. మృతదేహాని మూటలో కట్టి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త చంద్రశేఖర్ పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News