Sunday, December 22, 2024

భీంగల్ పట్టణంలో భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

husband killed wife in nizamabad district

భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన కట్టుకున్న భార్యను హత్యచేశాడు. కుటుంబకలహాలతో లావణ్య (40) గొంతునులిమి చంపేశాడు. నిందితుడిని నగేష్ గా గుర్తించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News