Wednesday, December 25, 2024

భార్య పై కత్తితో దాడి చేసి భర్త పరారి…

- Advertisement -
- Advertisement -

వరంగల్ : వర్ధన్న పేటలో భర్త భార్యను కత్తితో పొడచి ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో భార్యను భర్త రామచంద్రు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న బాధితురాలి భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News