Friday, January 17, 2025

అంగన్ వాడి సూపర్వైజర్ ను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband who killed the Angan wadi supervisor

జన్నారం: మండలంలోని పోనకల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఐ సి డి ఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ నక్క రాజేశ్వరి(45) ని భర్త కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి9.30 కు హత్య చేసినట్లు స్థానిక ఎస్ ఐ సతీష్ తెలిపారు. భర్త రాజేశ్వరి ని రొట్టెలు చేసే ఇనుప పెనం తో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునామ్మన్నారు. లక్షేట్టిపేట సీఐ కరిముల్లా ఖాన్ సంఘటన స్థలం సందర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News