- Advertisement -
హుస్సేన్ సాగర్‌కు సైతం వరద తగ్గడం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ శనివారం సైతం నిండు కుండను తలపించింది. హూస్సెన్ సాగర్ ఎఫ్‌టిఎల్ సామర్థం 513.41 మీటర్లు కాగా.. శనివారం నీటిమట్టం సాయంత్రం వరక కూడ 513.48 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ కి ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 2వేల క్యూసెక్కులల వరదనీటిని దిగువన ఉన్న మూసిలో వదులు తున్నారు. దీంతో వరద నీటి కాల్వ పరిసర ప్రాంతాలైన కవాడిగూడ అశోక్‌నగర్, హిమాయత్ నగర్, , బాగ్‌లింగంపల్లి, కోరంటి, బాగ్ అంబర్‌పేట్, అంబర్‌పేట్ వాసులను జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తం చేశారు.కొనసాగుతుంది.
Also Read: యుసిసి ఆచరణ సాధ్యమేనా?
- Advertisement -