Thursday, January 23, 2025

హుస్సేన్‌సాగర్‌లో తప్పిన ప్రమాదం… ప్రాణాలతో బయటపడిన 40 మంది

- Advertisement -
- Advertisement -

.
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పడంతో సిబ్బంది, పర్యాటకులు ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో 40 మంది పర్యాటకులతో హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లింది. మధ్యలోకి వెళ్లిన తరువాత ఈదురుగాలులు వీయడంతో బోటు ఒక వైపు వంగడంతో పర్యాటకులు ఆందోళన పడ్డారు. సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకులను సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు. ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తునప్పుడు పడవ ప్రయాణం సురక్షితం కాదు.

Also Read: ప్రియురాలిని చంపి… 12 కిలో మీటర్ల దూరంలో పడేశారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News