Wednesday, January 22, 2025

భారీ వర్షాలకు కూలిన పూరి గుడిసె

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలకుతలం అవుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కన్నాయి గూడెం మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొల్లె సమ్మయ్య పూరి గుడిసె గురువారం నాడు కూలి పోయింది. పేదరికంలో ఉన్న సమ్మయ్య ఉన్న గుడిసె కూలిపోవడంతో ఉండటానికి నిలువ నీడ లేకుండా పోయింది. దీంతో తనకు తగిన ఆర్ధిక సాయం అందజేయాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News