Saturday, November 23, 2024

టాప్ 10 గ్లోబల్ ఎయిర్‌పోర్టుల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాప్ 10 గ్లోబల్ ఎయిర్‌పోర్టుల్లో హైదరాబాద్‌కు చెందిన రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక బెంగళూరు విమానాశ్రయం మూడో స్థానం దక్కించుకుంది. ఆపరేషనల్ పనితీరు, సమయపాలన నిబంధనలు పాటించడంలో మెరుగ్గా ఉండడంతో ఈ రెండు ఎయిర్‌పోర్టులు మంచి ర్యాంక్‌ను పొందాయని మంగళవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియమ్ 2023 ఆన్‌టైమ్ ఫెర్‌ఫార్మెన్స్ (ఒటిపి) నివేదికను రూపొందించింది. దీనిలో హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ఇండిగో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News