Sunday, December 22, 2024

బండ్లగూడ రేప్ కేసులో ఇద్దరు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాతబస్తీలోని బండ్లగూడ రేప్ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. సోదరుడితో గొడవ పడి పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న యువతిని కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సదరు యువతిపై యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News