Sunday, December 29, 2024

బంజారాహిల్స్‌లో బాలికపై అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

బంజారాహిల్స్: హైదరాబాద్ జిల్లా బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. రోజు రోజుకు కలికాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మాయమాటలు, తిను బండరాలు ఆశ చూపి చిన్నారులు కామాంధులకు బలవుతున్నారు.
అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు చాక్లెట్ ఇప్పించి ఆటోలో లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు పోక్సో చట్ట కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాలికను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News