Monday, December 23, 2024

బంజారాహిల్స్‌లో వాచ్‌మెన్ ను హత్య చేసిన డ్యాన్సర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్ పరిధిలోని ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇందిరానగర్‌లోని లాడ్జ్‌లో నలుగురు వ్యక్తులు, వాచ్‌మెన్ మధ్య గొడవ జరిగింది. మూడో అంతస్థు నుంచి వాచ్‌మెన్ యాదయ్యను మణి అనే అతడు తోసాడు. వాచ్‌మెన్ యాదయ్య ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. చెన్నై నుంచి వచ్చిన డ్యాన్సర్లు రాఘవ లాడ్జిలో బస చేశారు. తాగి గొడవ చేయొదన్నందకు డ్యాన్సర్లు దాడి చేశారు. డిసిపి జోయేల్ డేవిస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News