Monday, December 23, 2024

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యాడు. ప్రొఫెసర్ రవిరంజన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి జైలుకి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. గతంలో కూడా కొంతమంది విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థినులు ఫిర్యాదు చేయకపోవడంతో కీచక ప్రొఫెసర్ లీలలు వెలుగులోకి రాలేదు. తాజాగా థాయిలాండ్‌ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కీచక ప్రొఫెసర్‌ అరెస్ట్‌ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News