Monday, December 23, 2024

గోల్కొండ బోనాల ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -

గోల్కోండ బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గోల్కోండలో పర్యటించారు. బోనాల ఏర్పాట్లను గోల్కొండ కోటలో పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులను ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిపి వెంటనే డిసిపి, ఎసిపి, ఇన్స్‌స్పెక్టర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News