Monday, December 23, 2024

ఓటు వేసిన హైదరాబాద్ సిపి సందీప్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అంబర్‌పేటలో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ అయిన తర్వాత విధుల్లో చేరిన హైదరాబాద్ సిపి సందీప్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News