Sunday, December 22, 2024

వీడియో వైరల్: ఫ్యాన్స్ వల్ల నిలిచిపోయిన మ్యాచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో శనివారం జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ దాదాపు పది నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. లక్కో డగ్-అవుట్ వద్దకు సన్‌రైజర్స్ ఫ్యాన్స్ నట్లు, బోల్టులు విసిరేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నిర్వాహకులు కొద్దిసేపు మ్యాచ్ ను నిలిపివేశారు. డగౌడ్ వద్ద గంభీర్ ను చూస్తూ.. ప్రేక్షకులు ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆన్-ఫీల్డ్ అంపైర్‌ను డగ్-అవుట్‌కు తరలించి పరిస్థితిని సద్దుమణిగించారు. ప్రస్తుతం మ్యాచ్ యథావిధిగా మళ్లీ ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News