Sunday, December 22, 2024

కెటిఆర్ చొరవతో హైదరాబాద్ అభివృద్ధి: తలసాని

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నిరుపేదల అభివృద్ధి,సంక్షేమమే ప్రభుత్వ ద్వేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టి పర్ఫస్ కమ్యూనిటీ హాల్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి తలసాని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. నిరుపేదలు నివసింటే బస్తీల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. మంత్రి కెటిఆర్ చొరవతో అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News