Monday, December 23, 2024

కెటిఆర్ ముందుచూపుతోనే హైదరాబాద్ లో అభివృద్ధి: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటి సంస్థల ప్రారంభోత్సవాలను పండుగలా చేసుకోవడం తెలంగాణలోనే సాధ్యమని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. రాయదుర్గంలోని మైహోమ్ ట్విట్జాలో కోలియర్స్, ష్యురిపై కంపెనీ కార్యాలయాలను మంత్రలు కెటిఆర్, జగదీశ్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.  ఎనిమిదేళ్లలోనే సింగపూర్ స్థాయికి హైదరాబాద్‌ను తీసుకరావడంతో కెటిఆర్ పాత్ర కీలకమని పొగిడారు. కెటిఆర్ ముందుచూపుతోనే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News