Friday, December 27, 2024

ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫిలింనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డారు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిందితుడు ప్లాన్ చేశాడు. వివాహితను ఇంటికెళ్లి తీసుకెళ్లేందుకు ప్రేమోన్మాది ప్రయత్నించాడు. అడ్డొచ్చిన భర్త గౌస్‌ను అద్నాన్ హత్య చేశాడు. చదువుకునే సమయంలో ఇద్దరు మధ్య సాన్నిహిత్యం ఉంది. ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలను చూపెట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. వివాహిత తన భర్త విడిచి రాలేనని తెగేసి చెప్పింది. ప్రేమోన్మాది అద్నాన్‌తో పాటు మరొకరిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News