Monday, December 23, 2024

హోంమంత్రి మనవడిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Hyderabad gang rape case

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో హోంమంత్రి మనవడిపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ నాయకులు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం కేసులో తాను లేనని ఆ సమయంలో ముంబాయిలో ఉన్నానని హోంమంత్రి మనవడు ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అయినా కూడా చాలామంది సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను టిఆర్‌ఎస్ నాయకులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News