- Advertisement -
హైదరాబాద్ : హైదరాబాద్లో యాక్ట్ ఫైబర్నెట్ 3,000 పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ప్రారంభించింది. వైఫై ప్రాజెక్టులో భాగంగా యాక్టివ్ ఫైబర్నెట్ భాగస్వామ్యంతో ‘డిజిటల్ తెలంగాణ’ను మరింత వేగవంతం చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం హాట్స్పాట్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటి మంత్రి కె.టి.రామారావు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలా మల్లాదితదితర ప్రముఖులు, ఇతర అధికారుల సమక్షంలో ఈ వైఫై హాట్ స్పాట్లను ప్రారంభించారు.
- Advertisement -