Sunday, December 22, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

- Advertisement -
- Advertisement -

తెలంగాణ: హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,920గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,500గా ఉంది. మార్చి 1న 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600లు ఉండగా మార్చి 31న బంగారం ధర 55,000గా ఉంది. మార్చి 1న 24 క్యారెట్ల బంగారం ధరం 56,290గా ఉండగా మార్చి 31న రూ. 60,000గా ఉంది. మార్చి నెలలో 18న బంగారం అత్యధిక రేటు(22 క్యారెట్ల 55,300… 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320గా) ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News