Sunday, December 22, 2024

నారా బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటి ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చే స్తున్న ఐటి ఉద్యోగులు నారా బ్రాహ్మణిని కలిశారు. టిడిపి అధినేత చం ద్రబాబు నాయుడు అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చా లా బాధకలిగిస్తోందని వారు బ్రాహ్మణితో ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటి రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యో గాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య అని అన్నారు. చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేక పోతున్నారని ఐటి ఉద్యోగులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News