- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణ కోసం తీసిన నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివేక్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి గుంటలో పడిపోవడంతో దుర్మరణం చెందాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మృతుడు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది. గతంలో సికింద్రాబాద్‌లో కళాసిగూడలో మ్యాన్‌హోల్‌లో పడిన బాలిక మౌనిక చనిపోయిన విషయం తెలిసిందే.
Also Read: ఎన్‌టిఆర్ జిల్లాలో అప్పుడు తండ్రిని… ఇప్పుడు తల్లిని చంపాడు…
- Advertisement -