Monday, December 23, 2024

ఉదయ్ పూర్ ఘటనలో హైదరాబాద్ కు లింకు….

- Advertisement -
- Advertisement -

Tailor murdered in Udaipur after support Nupur Sharma

హైదరాబాద్: ఉదయ్ పూర్ ఘటనలో హైదరాబాద్ లింకులపై ఎన్ఐఎ విచారణ జరుపుతోంది. నిందితులు మహమ్మద్ గౌస్, అట్టారి గతంలో హైదరాబాద్ కు వచ్చినట్టు గుర్తించారు. నిందితులు 2017-18లో హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పటి మహ్మద్ గౌస్, అట్టారీలను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. అట్టారి ఫోన్ లో ఆధారాలను సేకరించారు.  గౌస్, అట్టారీ కరాచీ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టు గుర్తించారు.  మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన ఓ టైలర్ ను గౌస్, అట్టారీ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News