Monday, December 23, 2024

మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట రైడర్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 23 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మూడు వికెట్లు కోల్పోవడంతో ఎస్ఆర్ హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ రెండు పరుగులు చేసి సార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ట్రావిస్ హెడ్ పరుగులేమీ చేయకుండా వైభవ్ ఆరోరా బౌలింగ్ లో గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి 9 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో రమన్ దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రెడ్డి(1), ఎయిడ్ మక్రమ్(7) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News