Monday, December 23, 2024

హైదరాబాద్‌లో వన్డే మ్యాచ్… బ్లాక్‌లో టికెట్ల దందా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతుంది. సోషల్ మీడియాలో బ్లాక్‌లో టికెట్ అమ్ముతున్నారు. వెయ్యి రూపాయల టికెట్‌ను మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు. టికెట్ కావాలంటే ఫలానా నంబర్లను సంప్రదించాలని పోస్టింగ్‌లు పెడుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందాపై రాచకొండ ఎస్‌ఒటి పోలీసులు నిఘా పెట్టారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News